Sivapuranam

Showing all 2 results

  • Sale!
    BOOKS

    SIVAPURANAM

    Original price was: ₹275.Current price is: ₹200. Add to cart

    వేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.

  • Sale!
    BOOKS

    SIVAPURANAM-2

    Original price was: ₹175.Current price is: ₹120. Add to cart

    వేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను  సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే  ఈ గ్రంథం చదివి తరించండి.