మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా…
పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు, తాము రచించిన ‘శివపురాణం’ మరియు ‘శ్రీమద్ దేవీ భాగవతం’ గ్రంథాలను ‘శివరాత్రి పర్వదినం’ సందర్భంగా భక్తులకు తక్కువ ధరకు విక్రయించమని ఆజ్ఞాపించారు. వారి ఆదేశానుసారం, ప్రణవపీఠం గ్రంథాలయం లో లభించే ఈ గ్రంధాలను 2 మరియు ఆ పై సంఖ్యలో కొనుగోలు చేసిన వారందరికీ 15% రాయితీ ఇవ్వబడతుంది.
ఆసక్తిగల వారు ఈ అవకాశం వినియోగించుకో గలరు అని విజ్ఞప్తి.
శివాయ నమః
FOR DONATIONS TO 'SRI PRANAVA PEETHAM'
AND
FOR SPONSORING OF PUBLICATION OF BOOKS
SCAN THE QR CODE BELOW
Welcome to Sri Pranava Peetham Books
“SOMETHING MAGICAL CAN HAPPEN EVERYTIME YOU READ A GOOD BOOK”
For that magical experience
Select the book of your choice from the range offered by Sri Pranava Peetham, Eluru with the divine blessings of Brahmasri Vaddiparti Padmakar
Please scroll down to explore our Library
పుస్తకం మొత్తం ధర బ్యాంకు లో జమ అయిన తరువాత 15 రోజులలో మీకు పుస్తకం పోస్ట్ లో అందుతుంది. దయచేసి సహకరించండి .
Kindly note that the ordered book reaches you in 15 days from the date of receipt of full amount in bank.
కలిదోషాలు తొలగించి, ధర్మార్థ కామమోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే దివ్యకథా సారాంశం ‘శివపురాణం’
యజ్ఞములు , అగ్నికార్యముల ద్వారా పరమాత్మతో మనలను అనుసంధానం చేసి, మన పాపాలను పటాపంచలు చేసే పంచభూత దివ్యస్వరూపుడు అగ్నిభగవానుడి పురాణం చదివి తరించండి.
“తన అంశ అయిన గరుత్మంతునికి భగవంతుడే స్వయంగా చెప్పిన ఈ పురాణం చదివితే మానవ శరీరంలోకి అనేక దివ్యశక్తులు వస్తాయి”
కలిదోషాలు తొలగించి, ధర్మార్థ కామమోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే దివ్యకథా సారాంశం ‘శివపురాణం’
-శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ