Sale!
SRI KARTIKA PURANAM

200

కార్తిక మాసం పరమ పవిత్రమైనది. ‘న కార్తిక సమో మాసః’ అని వ్యాసుని వాక్కు.

ఈ మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రములు చెబుతున్నాయి.

స్కాంద పురాణం, పద్మపురాణం, శివపురాణం, నారదపురాణం మొదలైన పురాణములలో వివరించబడిన కార్తికమాసమాహాత్మ్యం, మంత్రశాస్త్ర రహస్యాలు, దానవిశేషాలను ఏర్చి, కూర్చి గురుదేవులు  అందించిన ప్రవచనముల సారాన్ని ఈ గ్రంధం ద్వారా స్వీకరించి, విధివిధానాలు పాటించి తరించండి.

 

Out of stock

Short Description

ఈ పురాణం లోని 30 కథలను రోజుకు ఒక్కొక్క కథ చొప్పున పారాయణ చేయండి. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఒక్క త్రాసులో ఉంచి, బంగారంతో తూచి, ఆ బంగారాన్ని దానం చేసిన మహా ఫలితం పొందుతారు.