Sale!
NEELALANTHESWARA VAIBHAVAM

Original price was: ₹100.Current price is: ₹60.

“కరోనా అనే విషక్రిమి విజృంభిస్తున్న సమయంలో నీలకంఠేశ్వరుడు ఈ శతక రూపంలో అవతరించాడు. ఈ అద్భుతమైన శతకంలో ధూర్జటి వంటి మహా భక్తుల భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికతకు అవసరమైన విషయాలు, నిత్యం ఆచరించవలసిన సామాజిక అంశాలు పుష్కలంగా  ఉన్న, పద్మాకర్ గారి తపః ఫలమైన ఈ పుస్తకాన్ని అందరూ అందుకొని చదివి తరించండి” అని అవధూత దత్త పీఠాధిపతి, జగద్గురు పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచిదానంద స్వామిజీ స్వయంగా  ఆశీర్వదించిన ఈ గ్రంధాన్ని  చదివి ఆ నీలకంఠేశ్వరుని అనుగ్రహం పొందండి.

Availability: 1300 in stock

Short Description

“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి  దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా  జాలువారినవే  ఈ  పుస్తకంలోని  శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన  ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.