Sri Vaddiparti Padmakar

Showing all 5 results

  • Sale!
    BOOKS

    ‘MAA’NAVA KATHA

    180 Add to cart
    పాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథ
    నవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి.  నవరసాలను కలబోసిన  ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.
  • Sale!
    BOOKS

    ASHTADASA SAKTI PEETHALU

    120 Add to cart

     బహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా  తీర్చిదిద్ది,   తమ తృతీయ రచన  “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి  శ్రీవిద్య అందించిన  అష్టాదశ పీఠముల  ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.

  • Sale!
    BOOKS

    NEELALANTHESWARA VAIBHAVAM

    60 Add to cart

    “నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి  దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా  జాలువారినవే  ఈ  పుస్తకంలోని  శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన  ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.

  • Sale!
    BOOKS

    SIVAPURANAM

    200 Add to cart

    వేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.

  • Sale!
    BOOKS

    VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM

    150 Add to cart

    భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు.  జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.

    కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన,  శివ భక్తులు తప్పక  పఠించ వలసిన గ్రంథం.