VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM
₹200 Original price was: ₹200.₹150Current price is: ₹150.
పంథొమ్మిది వ్యాసాలు ఉన్నఈ సంపుటి లో “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు విశదీకరించబడ్డాయి.
ఈ గ్రంథంలో జ్యోతిర్లింగాల ఆవిర్భావ ఘట్టములు, క్షేత్రప్రశస్తి, పౌరాణిక గాధలు, మహిమలు సవివరముగా, సహేతుకంగా, సమగ్రంగా ఫలశ్రుతులతో పాటుగా ఏ జ్యోతిర్లింగాన్ని ఏ సమయంలో ఏ రీతిన అర్చించాలి, ఏ ఏ మాసాలలో, ఏ ఏ తిథులలో అర్చిస్తే సత్ఫలితాలు లభిస్తాయి వంటి అనేక విషయాలు రమణీయంగా ఆవిష్కరింప బడ్డాయి. శివ మహిమల పై సంపూర్ణ అవగాహన పొంది తద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కాదలచిన వారందరు చదివి తీరవలసిన గ్రంథం.
Availability: 440 in stock
Short Description
భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.
కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన, శివ భక్తులు తప్పక పఠించ వలసిన గ్రంథం.
Related products
-
BOOKS
Sri Satyasai Saptasati
₹120Original price was: ₹120.₹90Current price is: ₹90. Add to cart“ఈ గ్రంధం లో ప్రతి వాక్యం రసాత్మకం. ప్రతి శబ్దం రమణీయార్థ ప్రతిపాదకం. ఇది సత్యసాయి పుణ్యావతారమునకు వాజ్మయమూర్తి ” అని పెద్దలు కొనియాడిన ఈ మధుర గ్రంధాన్ని పారాయణ చేసి శ్రీ సత్యసాయి అనుగ్రహాన్ని పొందండి.
-
BOOKS
Sri Ganesa Vaibhavam
₹320Original price was: ₹320.₹250Current price is: ₹250. Add to cart“విఘ్నాలను నాశనం చేయడంలో నీ పేరు మారు మ్రోగి పోతుంది. నీవు సర్వ గణాలకు నాయకుడవై సంపూజ్యుడవవుతావు.” అని శివుడు గణపతికి వరమిచ్చాడు. అదీ ఆయన శక్తి. అట్టి గణేశుని కథ చదివిన వారు, చదివించిన వారు రోగ విముక్తులవుతారు. కామ్య సిద్ధితో పాటు ముక్తినీ పొందుతారు.
-
BOOKS
SIVAPURANAM-2
₹175Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
ASHTADASA SAKTI PEETHALU
₹170Original price was: ₹170.₹120Current price is: ₹120. Add to cartబహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.
-
BOOKS
NEELALANTHESWARA VAIBHAVAM
₹100Original price was: ₹100.₹60Current price is: ₹60. Add to cart“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా జాలువారినవే ఈ పుస్తకంలోని శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.
-
BOOKS
SRIMADDEVI BHAGAVATHAM
₹475Original price was: ₹475.₹400Current price is: ₹400. Add to cartభోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.
-
Sale!
Out of stock
BOOKSVYASA VIDYA
₹120Original price was: ₹120.₹75Current price is: ₹75. Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.







