గరుడ పురాణం భగవంతుడైన విష్ణువునకు, గరుత్మంతునకు మధ్య జరిగిన సంభాషణ.
అతి భయంకరమైన నరక బాధలను తొలగించి, మానవజీవిత పరమార్థం తెలియజేసి, ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేది గరుడపురాణం.
Original price was: ₹375.₹300Current price is: ₹300.
నిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
Availability: 410 in stock
గరుడ పురాణం భగవంతుడైన విష్ణువునకు, గరుత్మంతునకు మధ్య జరిగిన సంభాషణ.
అతి భయంకరమైన నరక బాధలను తొలగించి, మానవజీవిత పరమార్థం తెలియజేసి, ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేది గరుడపురాణం.
| Weight | 0.1 kg |
|---|---|
| Dimensions | 20 × 15 × 5 cm |