Sale!
AGNI PURANAM

Original price was: ₹150.Current price is: ₹100.

శ్రీ మహావిష్ణువు యొక్క ముఖపద్మమే అగ్నిభగవానుడు.

యజ్ఞముల ద్వారా, అగ్నికార్యముల  ద్వారా పరమాత్మతో మనలను అనుసంధానం చేస్తాడు  పంచభూతదివ్యస్వరూపుడు అగ్నిభగవానుడు.

ఆ అగ్నిభగవానుని ద్వారా వశిష్ఠునికి చెప్పబడి వేదవ్యాసునిచే లోకానికి అందించబడినది ఈ  అగ్నిపురాణం.  సంక్షిప్తంగా నవాహ (9 రోజుల) పారాయణమునకు వీలుగా అభినవశుక, ప్రవచననిధి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వారి దివ్యాశీస్సులతో తమ శిష్యులచే సంకలనం చేయించిన ఈ గ్రంధాన్ని  భక్తిశ్రద్ధలతో పారాయణ చేసినవారికి  సమస్త వాస్తుదోషాలు, శత్రుపీడలు తొలగి, భయంకర కష్టాల్లోంచి బయటపడతారు. పుష్కరంలో స్నానం చేసి నూరు కపిలగోవులను దానం చేసిన మహాఫలితం పొందుతారు.

Availability: 250 in stock

Short Description

 అగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని  యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు.