ASHTADASA SAKTI PEETHALU
₹170 Original price was: ₹170.₹120Current price is: ₹120.
తొలి రచన “వ్యాస విద్య”, మలి రచన “ద్వాదశజ్యోతిర్లింగ మాహాత్మ్యం” ద్వారా విశేష పాఠకాదరణ పొందిన రచయితగా పిన్న వయసులోనే ఖ్యాతి గడించిన రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య, 18 శక్తిపీఠాలు ప్రస్తుతకాలంలో ఏ యే ప్రాంతాలలో ఉన్నాయో తెలియజేస్తూ, ఆయా క్షేత్రాలతో ముడివడియున్న గాథలను, స్థలమాహాత్మ్యాన్ని అక్కడ చేయవలసిన పూజాదికాల విశేషాలను బ్రహ్మాండాది పురాణాలనుండి ఎంతో భక్తితో, ఆసక్తితో, శ్రమకోర్చి సంగ్రహించి, శాస్త్రప్రామాణికంగా సరళమైన రీతిలో, ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన శైలిలో గ్రంథస్తం చేసి, తమ మూడవ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” గా మనకు అందించారు. చదివి తరించండి
Availability: 2582 in stock
Short Description
బహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.
Related products
-
Sale!
Out of stock
BOOKSSANKSHIPTA GARUDA PURANAM (Geetha Press)
₹320Original price was: ₹320.₹250Current price is: ₹250. Read moreపూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతాప్రెస్ వారి “శ్రీ గరుడపురాణము” నిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం. గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
Sri Ganesa Vaibhavam
₹320Original price was: ₹320.₹250Current price is: ₹250. Add to cart“విఘ్నాలను నాశనం చేయడంలో నీ పేరు మారు మ్రోగి పోతుంది. నీవు సర్వ గణాలకు నాయకుడవై సంపూజ్యుడవవుతావు.” అని శివుడు గణపతికి వరమిచ్చాడు. అదీ ఆయన శక్తి. అట్టి గణేశుని కథ చదివిన వారు, చదివించిన వారు రోగ విముక్తులవుతారు. కామ్య సిద్ధితో పాటు ముక్తినీ పొందుతారు.
-
BOOKS
SIVAPURANAM-2
₹175Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
AGNI PURANAM
₹150Original price was: ₹150.₹100Current price is: ₹100. Add to cartఅగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు.
-
BOOKS
GARUDA PURANAM
₹375Original price was: ₹375.₹300Current price is: ₹300. Add to cartనిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
SRI VENKATESWARA VILASAM
₹200Original price was: ₹200.₹150Current price is: ₹150. Add to cart“వినా వేంకటేశం ననాథో ననాథః”
కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
“పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. -
Sale!
Out of stock
BOOKSVYASA VIDYA
₹120Original price was: ₹120.₹75Current price is: ₹75. Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.






