Sale!
‘MAA’NAVA KATHA

180

పాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం ‘మానవ కథ’.
‘బిక్షుక చరిత్ర ‘ ,  ‘పుష్కర చరిత్ర’, ‘సుధాకర చరిత్ర’, ‘మంత్ర మహిమ’, ‘గురుపత్ని మహిమ’, ‘సుందరకాండ పారాయణం – గురుభక్తివ్యక్తి ‘, ‘భస్మ మహిమ’, ‘పురాణ మహిమ’  మరియు ‘మాట సంపదల మూట’  అను తొమ్మిది కథలు సాధారణ  మానవులు పుణ్య, పాప  కర్మముల ఫలితములు ఎలా అనుభవిస్తారో , సద్గురువుల ఆశీస్సులతో చేసే మంత్ర సాధన ఎటువంటి అద్భుత ఫలితములను  ఇస్తుందో వివరిస్తూ, భస్మ ధారణ యొక్క మహిమను కూడా తెలియ జేయడంతో పాటు,  ఇంకా మాట నేర్పు మనం ఒక గౌరవ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఎలా సహకరిస్తుందో సులభంగా విశద  పరిచి మన జ్ఞాన బండారాన్ని సంపూర్ణంగా నింపే ముత్యాలు.

Availability: 155 in stock

Short Description

పాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథ
నవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి.  నవరసాలను కలబోసిన  ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.