Sale!
Sri Satyasai Saptasati

Original price was: ₹120.Current price is: ₹90.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు రచించిన ఈ సప్తశతి  శ్రీ సత్య సాయి జీవిత సత్యముల, మహిమల, లీలల సారాంశము. “ఈ శతీ పఠనం శ్రీ సత్యసాయీ జీవిత గ్రంథ పారాయణతో సమానము ” అని పెద్దలు వర్ణించిన  ఈ  గ్రంధం లోని అనర్గళ మంగళ గీతికలను పారాయణ చేసి తరించండి. 

Availability: 298 in stock

Short Description

“ఈ గ్రంధం లో ప్రతి వాక్యం రసాత్మకం.  ప్రతి శబ్దం రమణీయార్థ ప్రతిపాదకం. ఇది సత్యసాయి పుణ్యావతారమునకు వాజ్మయమూర్తి ” అని పెద్దలు కొనియాడిన ఈ మధుర గ్రంధాన్ని పారాయణ చేసి శ్రీ సత్యసాయి అనుగ్రహాన్ని పొందండి.