కలియుగంలో మానవులకు సర్వసుఖాలు అందించే ఏకైక గ్రంథం ‘శ్రీమద్భాగవతం’. అమృతం, త్రాగినవానికి ఒక్కనికే చావు లేకుండా చేస్తుంది. భాగవతామృతం వంశమంతటిని జరామరణాలు లేకుండా చేసి రక్షిస్తుంది.
Sale!
BOOKS
Bhagavatham
Original price was: ₹750.₹670Current price is: ₹670.
కాలసర్పం ఎవరినైనా మింగివేస్తుంది. దాని నోటికి బలికాకుండా జీవుడిని రక్షించడానికి కలియుగంలో శ్రీమద్భాగవత పురాణాన్ని శుకుడు ప్రవచన రూపంలో అందించాడు. భక్తితో పారాయణ చేసేన వారికి మోక్షం ప్రసాదించేదీ గ్రంథం.
Availability: 1000 in stock





