Sale!
AISWARYA YOGAM

250

ఇది కలియుగం. ప్రతి జీవికి ఏదో ఒక కష్టం. ఎవ్వరికీ సమయం చాలదు. పూర్వం లాగా పూజలు చేయలేరు. గట్టిగా ప్రదక్షిణలు చేయలేరు. డబ్బు ఖర్చు పెట్టలేరు. ఉపవాసాలు సరేసరి. ఎవ్వరిని చూసినా మనోధైర్యం లేనివారే. మరి ఈ జీవులను ఎలా రక్షించాలి? వీరికి దిక్కెవరు? అని నేనొక రోజంతా అమ్మను ధ్యానించాను. అమ్మ దర్శనం ఇచ్చింది. శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని ప్రతి నామానికి తేట తెలుగులో వివరణ ఇచ్చి, ఏ నామాన్ని ఎంత, ఎలా జపిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో లోకానికి అందించమని చిరునవ్వు ముఖముతో ఆమె ఇచ్చిన ఆజ్ఞకు  అక్షర రూపంగా ఆవిర్భవించినదే  ఈ గ్రంథం.

Short Description

నిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి  కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట  శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా  అమ్మవారి రూపం  అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.