Sale!

SANKSHIPTA GARUDA PURANAM (Geetha Press)

Original price was: ₹320.Current price is: ₹250.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతాప్రెస్ వారి “శ్రీ గరుడపురాణము” నిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి  స్వయంగా  ప్రవచించినదీ పురాణం. గరుత్మంతుడు  విష్ణువు యొక్క అంశ. అంటే  భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం  గరుడపురాణం.

Availability: Out of stock

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతాప్రెస్ వారి “సంక్షిప్త గరుడ పురాణం ” భగవంతుడైన విష్ణువునకు, గరుత్మంతునకు  మధ్య జరిగిన సంభాషణ సారాంశం.  అతి భయంకరమైన నరక బాధలను తొలగించి, మానవజీవిత పరమార్థం  తెలియజేసి, ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించే ఈ పురాణం చదివి తరించండి.

Weight 1.2 kg
Dimensions 20 × 15 × 5 cm