Aiswarya Yogam by Sri Vaddiparti Padmakar
Showing the single result
-
BOOKS
AISWARYA YOGAM
Original price was: ₹325.₹250Current price is: ₹250. Add to cartనిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా అమ్మవారి రూపం అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.