Ashtadasa Sakti Peethaalu
Showing the single result
-
BOOKS
ASHTADASA SAKTI PEETHALU
Original price was: ₹170.₹120Current price is: ₹120. Add to cartబహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.