Sale!
Satyanarayana Vratam – GROUP

Original price was: ₹4,000.Current price is: ₹3,000.

విదేశాలలో నివసిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా శుక్ల ఏకాదశి, కృష్ణ  ఏకాదశి, పూర్ణిమ అమావాస్య తిధులలో “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. ఆయా తిధులలో జరిగే వ్రతములలో సామూహికంగా పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs. 3000/- ( USD $ 35) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.

Category:

Short Description