పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు రచించిన ఈ సప్తశతి శ్రీ సత్య సాయి జీవిత సత్యముల, మహిమల, లీలల సారాంశము. “ఈ శతీ పఠనం శ్రీ సత్యసాయీ జీవిత గ్రంథ పారాయణతో సమానము ” అని పెద్దలు వర్ణించిన ఈ గ్రంధం లోని అనర్గళ మంగళ గీతికలను పారాయణ చేసి తరించండి.
Sale!
BOOKS
Sri Satyasai Saptasati
Original price was: ₹120.₹90Current price is: ₹90.
“ఈ గ్రంధం లో ప్రతి వాక్యం రసాత్మకం. ప్రతి శబ్దం రమణీయార్థ ప్రతిపాదకం. ఇది సత్యసాయి పుణ్యావతారమునకు వాజ్మయమూర్తి ” అని పెద్దలు కొనియాడిన ఈ మధుర గ్రంధాన్ని పారాయణ చేసి శ్రీ సత్యసాయి అనుగ్రహాన్ని పొందండి.
Availability: 287 in stock




