Sale!
SIVAPURANAM

Original price was: ₹275.Current price is: ₹200.

ఈశ్వరుడు నిరాకారుడు. రూపంలేకపోయినా, భక్తులకోసం దివ్యమంగళరూపం ధరించే మహాత్ముడు.  అత్యద్భుతమైన ఆయన చరిత్రను కనుల ముందు నిలుపుతుంది ‘శివపురాణం’. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం ‘శివపురాణం’. చతుర్విధ పురుషార్థాలన ప్రసాదించే దివ్యకథ ‘శివపురాణం’. “సకలమంత్రానుష్ఠానం శివపురాణ శ్రవణ, పఠన ఫలితానికి సాటిరాదు” అని స్వయంగా బ్రహ్మశ్రీ పద్మాకర్ గురుదేవులే ప్రకంటించిన ఈ గ్రంధం చదివి లేదా విని  శివానుగ్రహాన్ని, గురు అనుగ్రహాన్నీ  పొంది తరించండి.

Availability: 1522 in stock

Short Description

వేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.