Sale!
ASHTADASA SAKTI PEETHALU

Original price was: ₹170.Current price is: ₹120.

తొలి రచన “వ్యాస విద్య”, మలి రచన “ద్వాదశజ్యోతిర్లింగ మాహాత్మ్యం” ద్వారా విశేష పాఠకాదరణ పొందిన రచయితగా పిన్న వయసులోనే ఖ్యాతి గడించిన రచయిత్రి  శ్రీమతి శ్రీవిద్య, 18 శక్తిపీఠాలు ప్రస్తుతకాలంలో ఏ యే ప్రాంతాలలో ఉన్నాయో తెలియజేస్తూ, ఆయా క్షేత్రాలతో ముడివడియున్న గాథలను, స్థలమాహాత్మ్యాన్ని అక్కడ చేయవలసిన పూజాదికాల విశేషాలను  బ్రహ్మాండాది పురాణాలనుండి ఎంతో భక్తితో, ఆసక్తితో, శ్రమకోర్చి సంగ్రహించి, శాస్త్రప్రామాణికంగా సరళమైన  రీతిలో, ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన శైలిలో  గ్రంథస్తం చేసి, తమ మూడవ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” గా మనకు అందించారు. చదివి తరించండి

 

 

Availability: 2656 in stock

Short Description

 బహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా  తీర్చిదిద్ది,   తమ తృతీయ రచన  “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి  శ్రీవిద్య అందించిన  అష్టాదశ పీఠముల  ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.