గణపతి సర్వవ్యాపకుడు. విఘ్ననాశకుడు. సులభంగా ప్రసన్నమయ్యే దైవం. మన తొలి పూజ గణపతిదే! అట్టి గణపతి వైభవాన్ని అద్బుతమైన రీతిలో మనకి అందించే ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ చేసేవారు సకల పీడలను తొలగించుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. సుఖమయ జీవితంతో పాటు ముక్తినీ పొందుతారు.
Sale!
BOOKS
Sri Ganesa Vaibhavam
Original price was: ₹320.₹250Current price is: ₹250.
“విఘ్నాలను నాశనం చేయడంలో నీ పేరు మారు మ్రోగి పోతుంది. నీవు సర్వ గణాలకు నాయకుడవై సంపూజ్యుడవవుతావు.” అని శివుడు గణపతికి వరమిచ్చాడు. అదీ ఆయన శక్తి. అట్టి గణేశుని కథ చదివిన వారు, చదివించిన వారు రోగ విముక్తులవుతారు. కామ్య సిద్ధితో పాటు ముక్తినీ పొందుతారు.
Availability: 837 in stock




