VYASA VIDYA
₹120 Original price was: ₹120.₹75Current price is: ₹75.
శ్రీ వ్యాసవిద్య అనే గ్రంథం ఆంధ్ర భాషాభూషణ, అభినవశుక, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి కుమార్తె కుమారి వద్దిపర్తి శ్రీవిద్య రచించారు.
పంథొమ్మిది వ్యాసాలు ఉన్నఈ సంపుటి లో “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు విశదీకరించబడ్డాయి.
సామాజికస్పృహ కల్గించే అంశాలను, వివిధ గ్రంథములు, పురాణాల లోని ప్రామాణిక పద్యాలు, శ్లోకాలతో సమన్వయపరుస్తూ కుమారి శ్రీవిద్య చక్కని శైలిలో వ్యాసాలు అందించారు.
శ్రీ దత్తవిజ్ఞానందతీర్థ స్వామీజీ వారితో పాటు ప్రముఖులెందరో కుమారి శ్రీవిద్యకు తమ అభినందనలతో పాటు ఆశీస్సులూ ఆందించారు.
Out of stock
Short Description
“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.
Related products
-
BOOKS
SIVAPURANAM-2
₹175Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
AGNI PURANAM
₹150Original price was: ₹150.₹100Current price is: ₹100. Add to cartఅగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు.
-
BOOKS
SRI KARTIKA PURANAM
₹260Original price was: ₹260.₹200Current price is: ₹200. Add to cartఈ పురాణం లోని 30 కథలను రోజుకు ఒక్కొక్క కథ చొప్పున పారాయణ చేయండి. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఒక్క త్రాసులో ఉంచి, బంగారంతో తూచి, ఆ బంగారాన్ని దానం చేసిన మహా ఫలితం పొందుతారు.
-
BOOKS
GARUDA PURANAM
₹375Original price was: ₹375.₹300Current price is: ₹300. Add to cartనిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
SIVAPURANAM
₹275Original price was: ₹275.₹200Current price is: ₹200. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.
-
BOOKS
NEELALANTHESWARA VAIBHAVAM
₹100Original price was: ₹100.₹60Current price is: ₹60. Add to cart“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా జాలువారినవే ఈ పుస్తకంలోని శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.
-
BOOKS
VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM
₹200Original price was: ₹200.₹150Current price is: ₹150. Add to cartభారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.
కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన, శివ భక్తులు తప్పక పఠించ వలసిన గ్రంథం.