SIVAPURANAM-2
₹175 Original price was: ₹175.₹120Current price is: ₹120.
భక్తులకోసం దివ్యమంగళరూపం ధరించే మహాత్ముడు, ఈశ్వరుడు. అత్యద్భుతమైన ఆయన చరిత్రను కనుల ముందు నిలుపే ‘శివపురాణం’ ద్వితీయ భాగం పఠనం భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం . చతుర్విధ పురుషార్థాలన ప్రసాదించే దివ్య శివ కథ శ్రవణం , పఠనం సకలమంత్రానుష్ఠానాలను మించిన ఫలితాన్నిస్తుందని స్వయంగా బ్రహ్మశ్రీ పద్మాకర్ గురుదేవులే ప్రకంటించారు. ఈ గ్రంధం చదివి లేదా విని శివానుగ్రహాన్ని, గురు అనుగ్రహాన్నీ పొంది తరించండి.
Availability: 973 in stock
Short Description
వేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
Related products
-
BOOKS
AGNI PURANAM
₹150Original price was: ₹150.₹100Current price is: ₹100. Add to cartఅగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు.
-
BOOKS
SRI KARTIKA PURANAM
₹260Original price was: ₹260.₹200Current price is: ₹200. Add to cartఈ పురాణం లోని 30 కథలను రోజుకు ఒక్కొక్క కథ చొప్పున పారాయణ చేయండి. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఒక్క త్రాసులో ఉంచి, బంగారంతో తూచి, ఆ బంగారాన్ని దానం చేసిన మహా ఫలితం పొందుతారు.
-
BOOKS
SIVAPURANAM
₹275Original price was: ₹275.₹200Current price is: ₹200. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.
-
BOOKS
SRIMADDEVI BHAGAVATHAM
₹475Original price was: ₹475.₹400Current price is: ₹400. Add to cartభోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.
-
BOOKS
AISWARYA YOGAM
₹325Original price was: ₹325.₹250Current price is: ₹250. Add to cartనిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా అమ్మవారి రూపం అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.
-
Sale!
Out of stock
BOOKSVYASA VIDYA
₹120Original price was: ₹120.₹75Current price is: ₹75. Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.
-
BOOKS
‘MAA’NAVA KATHA
₹230Original price was: ₹230.₹180Current price is: ₹180. Add to cartపాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథనవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి. నవరసాలను కలబోసిన ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.