NEELALANTHESWARA VAIBHAVAM
₹100 Original price was: ₹100.₹60Current price is: ₹60.
“కరోనా అనే విషక్రిమి విజృంభిస్తున్న సమయంలో నీలకంఠేశ్వరుడు ఈ శతక రూపంలో అవతరించాడు. ఈ అద్భుతమైన శతకంలో ధూర్జటి వంటి మహా భక్తుల భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికతకు అవసరమైన విషయాలు, నిత్యం ఆచరించవలసిన సామాజిక అంశాలు పుష్కలంగా ఉన్న, పద్మాకర్ గారి తపః ఫలమైన ఈ పుస్తకాన్ని అందరూ అందుకొని చదివి తరించండి” అని అవధూత దత్త పీఠాధిపతి, జగద్గురు పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచిదానంద స్వామిజీ స్వయంగా ఆశీర్వదించిన ఈ గ్రంధాన్ని చదివి ఆ నీలకంఠేశ్వరుని అనుగ్రహం పొందండి.
Availability: 1276 in stock
Short Description
“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా జాలువారినవే ఈ పుస్తకంలోని శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.
Related products
-
BOOKS
SIVAPURANAM-2
₹175Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
AGNI PURANAM
₹150Original price was: ₹150.₹100Current price is: ₹100. Add to cartఅగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు.
-
BOOKS
GARUDA PURANAM
₹375Original price was: ₹375.₹300Current price is: ₹300. Add to cartనిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
SIVAPURANAM
₹275Original price was: ₹275.₹200Current price is: ₹200. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.
-
BOOKS
AISWARYA YOGAM
₹325Original price was: ₹325.₹250Current price is: ₹250. Add to cartనిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా అమ్మవారి రూపం అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.
-
Sale!
Out of stock
BOOKSVYASA VIDYA
₹120Original price was: ₹120.₹75Current price is: ₹75. Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.
-
BOOKS
‘MAA’NAVA KATHA
₹230Original price was: ₹230.₹180Current price is: ₹180. Add to cartపాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథనవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి. నవరసాలను కలబోసిన ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.