Standard
Showing 6–10 of 15 results
-
BOOKS
NEELALANTHESWARA VAIBHAVAM
Original price was: ₹100.₹60Current price is: ₹60. Add to cart“నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్న పద్మాకర్ గారి పై ఆ నీల కంఠుడి దివ్యదృష్టి ప్రసరించగానే, ఆయన నోటి వెంట అలవోకగా జాలువారినవే ఈ పుస్తకంలోని శివ లీలా విన్యాసాలు” అని శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా స్వామీజీ స్వయంగా వర్ణించిన ఈ గ్రంధాన్ని మీరు చదివి తరించండి.
-
BOOKS
SIVAPURANAM – Part 1
Original price was: ₹275.₹200Current price is: ₹200. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.
-
BOOKS
SIVAPURANAM-2
Original price was: ₹175.₹120Current price is: ₹120. Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటి భాగంలో విద్యేశ్వరసంహిత, రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను సులభమైన శైలిలో పాఠకులకు అందించిన సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు తరువాయి భాగాలను ఈ గ్రంధంలో అంధించారు. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే ఈ గ్రంథం చదివి తరించండి.
-
BOOKS
Sri Ganesa Vaibhavam
Original price was: ₹320.₹250Current price is: ₹250. Add to cart“విఘ్నాలను నాశనం చేయడంలో నీ పేరు మారు మ్రోగి పోతుంది. నీవు సర్వ గణాలకు నాయకుడవై సంపూజ్యుడవవుతావు.” అని శివుడు గణపతికి వరమిచ్చాడు. అదీ ఆయన శక్తి. అట్టి గణేశుని కథ చదివిన వారు, చదివించిన వారు రోగ విముక్తులవుతారు. కామ్య సిద్ధితో పాటు ముక్తినీ పొందుతారు.
-
BOOKS
SRI KARTIKA PURANAM
Original price was: ₹260.₹200Current price is: ₹200. Add to cartఈ పురాణం లోని 30 కథలను రోజుకు ఒక్కొక్క కథ చొప్పున పారాయణ చేయండి. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఒక్క త్రాసులో ఉంచి, బంగారంతో తూచి, ఆ బంగారాన్ని దానం చేసిన మహా ఫలితం పొందుతారు.





